ఈ ఖరీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేయాలని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ 2అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉందని, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నవంబరు మొదటి వారం తరువాత ధాన్యం మార్కెట్‌కు వస్తాయని, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa