పలు కేసుల్లో దేశ వ్యాప్తంగా సోదాలు జరుపుతున్న ఎన్ఏఏ 45మందిని అరెస్టు చేసింది. ఐదుగురిని నిజామాబాద్ లో అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరెస్టయిన వారిలో నలుగురు ఏపీకి చెందిన వాళ్ళు. ఐదు కేసుల్లో ఈ సోదాలు జరిపినట్లు ఎఐఏ తెలిపింది. టెర్రర్ ఫండింగ్, రాడికలైజేషను సంబంధించి పక్కా ఆధారాలు లభించాయని పేర్కొంది. 18మంది నిందితులను కోర్టులో హాజరు పరచగా 26 వరకు కస్టడీకి ఇచ్చినట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa