బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి హిలరీ మాంటెల్ (70) శుక్రవారం కన్నుమూశారు. వోల్ఫ్ హాల్ ట్రయాలజీ అనే పుస్తకాన్ని ఆమె 2009లో రాశారు. దానికి సీక్వెల్‌గా 2012లో బ్రింగ్ అప్ ది బాడీస్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ రెండు పుస్తకాలకు గానూ ఆమెకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్కింది. ఈ రెండు పుస్తకాలు రికార్డు స్థాయిలో 50 లక్షల కాపీలు విక్రయించబడ్డాయి. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa