అమరావతి నుండి అరసవెల్లి వరకు జరుగుతున్న రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావంగా శనివారం పెదకూరపాడు నుండి పల్నాడు జిల్లా తెలుగు మహిళా ప్రదాన కార్యదర్శి గంగినేని లీలావతి, పెదకూరపాడు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు సరిపూడి కృష్ణ కుమారి, జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఆరుమళ్ళ సుజాత , నియోజకవర్గ తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి కాండ్రు పద్మావతి తమ అనుచరులతో కలసి వెళ్లారు.