ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ కిడ్నీలు మాయం చేశాడో డాక్టర్. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగింది. శుభకాంత్ క్లినిక్‌లో సునీతా దేవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. అక్కడ ఆమె 2 కిడ్నీలను సీక్రెట్‌గా డాక్టరు తొలగించాడు. డయాలసిస్ కోసం ఆమె మరో ఆస్ప్రతికి వెళ్లగా కిడ్నీలు లేవని తేలింది. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరారీలో ఉన్న డాక్టరు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa