వట్టి చెరుకూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ విజయకుమార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వారిచే జారీ చేయబడిన విడో ఫండ్ మరియు ప్లాగ్ ఫండ్ మొత్తం 75 వేల రూపాయల చెక్కును ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుప్రజా తదితరులు పాల్గొన్నారు.