బిహార్ ఐఏఎస్ అధికారి హర్టోత్ కౌర్ కండోమ్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాలికలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎన్ సీడబ్ల్యూ ఆమెను కోరింది. ఓ బాలిక శానిటరీ పాడు తక్కువ ధరలో ప్రభుత్వం ఇస్తుందా అని అడిగితే.. ఆగ్రహం వ్యక్తం చేసిన హర్టోత్.... ఇప్పుడు శానిటరీ నాప్ కిన్స్ అడిగిన వారు రేపు కండోమ్స్ కూడా అడుగుతారని ఫైరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa