బుధవారం జరిగిన జగన్ సమీక్షకు కొడాలి నాని, వల్లభనేని వంశీ హాజరు కానీ విషయం తెలిసిందే.. అయితే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాలేదని చెబుతున్నా.. అసలు విషయం వేరే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పును బహిరంగంగానే వీరిద్దరూ వ్యతిరేకించారు. కానీ వీరి అభిప్రాయాన్ని జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత జగన్ నిర్వహించిన మొదటి మీటింగ్ కి వీరిద్దరూ రాకపోవడం.. జిల్లాలో చర్చనీయాంశమైంది.