ఏపీలో మరో కొత్త జాతీయ రహదారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. విజయవాడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు కడప మీదుగా ఓ కొత్త రహదారిని ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఆమోదముద్ర వేసినట్లు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa