అనుచిత వ్యఖ్యాలు చేసిన కోదాటి నరసింహ తన ఫేస్బుక్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడం జరిగింది, దానికి బదులుగా ఈరోజు ఖమ్మం తెలుగు యువత కార్యకర్తలు నరసింహా నీ మందలించడానికి వెళ్లగా తను వైస్సార్ టీపీ కార్యాలయంలో ఉన్నందున తెలుగుయువత కార్యకర్తలు అక్కడికి చేరుకుని మాట్లాడదామని చూస్తే వైఎస్ఆర్ నాయకులు అడ్డుపడి వారు తిరగబడిన సందర్భంగా కోదాటి నరసింహ ను, తెలుగు యువత కార్యకర్తలు దేహశుద్ధి చేసి గట్టిగా జవాబు ఇవ్వడం జరిగింది, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని నారా, నందమూరి, కుటుంబాలపై ఎవరైనా ఇలాంటి అసభ్య పోస్టులు పెట్టిన ఎడల వారికి ఇలాంటి శాస్తి జరుగుతుందని హెచ్చరించారు, అనంతరం తెలుగుదేశంపార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించబోమని ఆంధ్రా లో చలాయించుకున్నట్టు తెలంగాణలో చెల్లదని ఇది మరల పునావతం కాకూడదని అతని పోస్టులకి సపోర్ట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ పెట్టిన వారిని కూడ ఎంక్వైరీ చేసి వారిని క్షమించమని అన్నారు.
![]() |
![]() |