అసత్య పునాదులపై వైసీపీ ప్రభుత్వం, ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి మనుగడ సాగిస్తున్న వైసిపి ప్రభుత్వ విధానాలకు స్వస్తి చెప్పిన చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో వైసీపీ నేతలు కుటుంబాలతో సహా గురువారం తెలుగుదేశం పార్టీలోకి మా పార్టీ మండల నాయకులు ఆహ్వానం పలికారు అని టీడీపీ నాయకులూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తోట రామారావు, తోట లక్ష్మీ నారాయణ , తోట నాగరాజు, వడ్లమూడి డేవిడ్ రాజు, వడ్లమూడి వెంకయ్య, కె.శ్రావణ్ కుమార్, తోట ప్రసన్నకుమార్ తదితర వైసీపీ నాయకుల కుటుంబాలకు చెందిన వారిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించటం జరిగింది అని తెలియజేసారు.