పాలకొండ మండలంలోని డెంగీ సమస్యలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి జనసేన నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై ఎంపీడీవో సానుకూలంగా స్పందించారని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గర్భాపు నరేంద్ర, పెనుకొండ రాజశేఖర్, సాయికుమార్, సంతోష్, తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa