అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 21 సెలవులు ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే పండగల సందర్భంగా విద్యార్థులకు సెలవులు కూడా ప్రారంభమయ్యాయి. బ్యాంకులకు సెలవుల విషయానికి వస్తే అక్టోబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో 9 సెలవులు మాత్రమే ఉన్నాయి. ఇందులోనే దసరా, దీపావళి సెలవులతో పాటు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa