ప్రతి ఓటర్ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా అధికారులు చర్య తీసుకోవాలని కలెక్టర్ శివశంకర ఆదేశించారు శనివారం నరసరావుపేట స్పందన హాల్లో ఓటర్ జాబితాలు వివిధ విధానాలపై రాజకీయ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2022-23 ఓటర్ జాబితాలో ఓట్లు నమోదు, తొలగింపు సవరణ ప్రక్రియతో పాటు పోలింగ్ కేంద్రాలు చేర్పులు మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa