పత్తిపాడు లో అక్టోబర్ 6 తర్వాత అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెదేపా నిమ్మగడ్డ శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముఖ్యఅతిథిగా తెలిపారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలంటూ ప్రత్తిపాడులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తెదేపా యువ నాయకులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa