పాలకొల్లు మండలం గోరింటాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంగళవారం జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసిపి హయాంలో ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేయడం జరిగిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa