ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని సిమ్డి గ్రామ సమీపంలో రిఖ్నిఖాల్-బిరోఖల్ రహదారిపై మంగళవారం 45 నుండి 50 మందితో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సర్కిల్ ఆఫీసర్ సదర్ ప్రేమ్‌లాల్ తమ్టా, సంఘటనను ధృవీకరిస్తూ ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని తెలిపారు.మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa