నవరాత్రి తొమ్మిది రోజులు సందర్భంగా పూజలందుకున్న అమ్మవారు ఘంటసాలలో గురువారం ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. ఘంటసాలలోని రజకుల బజారులో అమ్మవారిని ప్రతిష్టించి నవరాత్రులు భవానీలు, భక్తులు పూజలు చేసి గురువారం గ్రామ పురవీధులలో ఊరేగింపుగా డప్పు వాయిద్యాల మధ్య తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా భక్తులు వారసాగు పోసి టెంకాయలు సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa