తొలి వన్డేలో టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ 74 పరుగులు , డేవిడ్ మిల్లర్ 75 పరుగులు చేసారు,క్వింటన్ డికాక్ 48, జానెమన్ మలాన్ 22 పరుగులు చేసారు.దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది.టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 1, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa