ఈ మధ్య కాలంలో చాలామంది గ్రీన్ టీ తాగాడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలు గ్రీన్ టీ వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. దీంతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని, టైప్2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దంతాల ఆరోగ్యానికి ఇది బాగా పని చేస్తుంది. అలాగని గ్రీన్ టీని అతిగా తాగడం మంచిది కాదు.