శ్రీకాకుళం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ వి. ఎన్. మణికంఠ చందోలు, ఐ. పి. ఎస్, అసిస్టెంట్ కమిషనర్ కె. పి. గోపాల్ వారి ఉత్తర్వుల మేరకు వాహనములను వేలం వేస్తున్నారు. పలాస కు చెందినా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ వారు వివిధ ఎక్సైజ్ నేరములలో స్వాధీన పరచుకున్న 21 వాహనములు స్టేషన్ ప్రాంగణములో తే14. 10. 2022ది న అనగా శుక్రవారము ఉదయము గం. 11. 00 లకు అసిస్టెంట్ కమిషనర్ కె. పి. గోపాల్ వారి సమక్షములో వేలం వేయబడును. ఆశక్తి గల అభ్యర్ధులు సదరు వేలం పాటలో పాల్గొనవాలసినదిగా పలాస ఎస్. ఈ. బి. ఇన్స్పెక్టర్ కె. కృష్ణారావు కోరారు