చాలా మందికి విపరీతంగా చెమట పడుతుంది. ఎక్కువ చెమట పట్టడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. దుర్వాసన, బట్టలు పాడవుతాయి. మరి వీటిని వదిలించుకోవాలంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మంచిది. అధిక చెమటను వెనిగర్‌తో నియంత్రించవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలుపుకుని ఉదయాన్నే తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa