ఈ రోజుల్లో చాలా మంది ఫాస్ట్ ఫుడ్ కు బానిసలయ్యారు. సరిగ్గా నిల్వ చేయని మరియు సరిగ్గా వండని ఆహారాలు అనేక వ్యాధులకు కారణమవుతాయి. ఫాస్ట్ ఫుడ్ వల్ల శరీరంలోకి తెలియకుండానే బ్యాక్టీరియా కణాలు చేరిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీచు, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే ఈ ఆహార పదార్థాల వల్ల మలబద్ధకం సమస్యలు పెరుగుతున్నాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది.