చిత్తూరు- తచ్చూరు అంతర్జాతీయ రహదారి పనులలో భాగంగా గంగాధర నెల్లూరు మండలం , చిన్నవే పంజేరి గ్రామం వద్ద మట్టిలోడుతో ఉన్న టిప్పర్ బుధవారం డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదవాసత్తు మట్టి అన్లోడ్ చేస్తుండగా 12 కేబి విద్యుత్తు తీగకు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై టిప్పర్ అంటుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో ఉండడంతో ప్రాణాలు కాపాడుకున్నట్లు స్థానికులు తెలిపారు.