కరోనా మహమ్మారి రెండో వేవ్ సమయంలో ఊపిరితిత్తులలో మంట, కరోనా అనంతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో ఉన్న టీబీ రోగుల్లో 27 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. దేశంలో 35-50 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా టీబీతో బాధపడుతున్నారని, ఏటా 26 లక్షల మందికి పైగా వ్యాధికి గురవుతున్నారని అంచనా.