దక్షిణ ఢిల్లీ జిల్లాకు చెందిన నార్కోటిక్ స్క్వాడ్ శుక్రవారం డ్రగ్స్ పెడ్లర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ పౌరుడిని అరెస్టు చేసింది.నిందితుడు థావే ఎడ్వర్డ్‌ను సాకేత్‌లోని పుష్ప్ విహార్ సెక్టార్ 1 నుండి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 307 గ్రాముల హెరాయిన్/స్మాక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అంతర్జాతీయ మార్కెట్‌లో రికవరీ అయిన పదార్థం విలువ దాదాపు 1.20 కోట్లు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa