ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమంగా బలపడి పెను తుపానుగా మారనున్న వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు అన్ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ చుట్టూ జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని ఐఎండీ స్పష్టం చేసింది. తుపానుకు 'సిత్రంగ్'గా నామకరణం చేశారన్న వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు.