ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరూ కలసి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 03:11 PM

పవన్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తి రాష్ట్ర రాజకీయాల్లో ఒక విలన్‌ అని, చంద్రబాబుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. విశాఖ గర్జన నుంచి ప్రజలను డైవర్ట్‌ చేయడమే వారి ఇరువురి ఏకైక లక్ష్యం అని ధ్వజమెత్తారు. అందుకే ఇద్దరూ కలసి ఈ రకమైన అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అమ‌ర్‌నాథ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com