ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికైనా ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 11:34 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు పాత డీఏల ఎరియర్స్‌ రూపంలో 2018 జూలై నుంచి కోట్లాది రూపాయలు బకాయి పడిందని, అయినా నేటికీ చెల్లించలేదని  ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు,పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం అన్ని బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బకాయిపడ్డ డీఏల్లో కనీసం రెండు డీఏలైనా దీపావళి కానుకగా ప్రకటిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, వెంటనే డీఏలు విడుదల చేయాలని  ఒక ప్రకటనలో  డిమాండ్‌ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com