సాధారణ బదిలీల క్రమమంలో భాగంగా రాష్ట్రంలో 14 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ)గా శివజ్యోతి, పలమనేరు రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ)గా జి. రామకృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. వీరు కాకుండా మరో 12 మందిని ఇరిగేషన్, రహదారి ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులుగా పోస్టింగ్ ఇచ్చారు.