ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 11:32 AM

భారత్ లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొద్దిరోజులుగా 2 వేలకు సమీపంలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 2,141 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 2,51,515 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నిన్న 20 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 25,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 219.46 కోట్ల టీకాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,28,943కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com