ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గురువారం శుభవార్త తెలిపింది. ఏపీ రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 6,511 పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa