రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి పెద్ద కారంపల్లి పంచాయతీలోని మునక్కాయ పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న డిజిటల్ గ్రంథాలయము మరియు మిల్క్ బల్క్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి (మురళి రెడ్డి ) , సర్పంచ్ వెంకట్రాజు , ఎంపీటీసీ బాబు , భాస్కర్ రాజు , ఒంటిమిట్ట ఎంపీపీ జనార్దన్ రెడ్డి సింగన్న రాజు రాము తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa