Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Oct 22, 2022, 03:21 PM
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతికశాఖ గురువారం గెజిట్ విడుదల చేసింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com