కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.