బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్, బోరిస్ జాన్సన్ ముందుకెళ్తున్నారు. ప్రధాని పదవి పోటీకి అవసరమైన 100 మంది ఎంపీల మద్దతును ఇరువురూ కూడగట్టారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ప్రధాని రేసులో ఉన్నామని ప్రకటించలేదు. మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్ మాత్రమే తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒకరి కంటే ఎక్కువ రేసులో ఉన్నందున పోటీ తప్పేలా కనిపించడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa