విజయనగరం జిల్లా, Mrs M. దీపికా , IPS, ఆదేశాలతో అక్టోబరు 24న దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లు, పెట్రోలింగ్ నిర్వహించి, ప్రజలు, యువతకు కౌన్సిలింగ్ నిర్వహించి, గొడవలు పడవద్దని హెచ్చరించారు. అలానే ఈ రోజు సూర్య గ్రహణం ఉండటం వలన చిన్న పిల్లలని అప్రమత్తంగా ఉంచుకోవాలని హెచ్చరించారు.