ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి కొనుగోలు చేశాం: చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 12:24 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని పాలసముద్రం పొలంలో గల 99 సర్వే నెంబర్లో గల 7. 74 ఎకరాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అనవసరంగా కొంతమంది దీనిని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కొనుగోలుదారులు బాలన్న గారి పల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలసముద్రం రెవెన్యూ పొలంలో పొలంలో 1929 సంవత్సరంలో డిఏ. 1427/ 38 మేరకు 13-3-1929 తేదీన 99 సర్వే నెంబర్లో 7, 74 సెంట్ల జమీలను కొరిచి పాపి గాడు అను మన వ్యక్తికి పట్టా ఇచ్చారు.

అయితే అతనికి ముగ్గురు సంతానం, కొరిచి ఈ రప్ప, కొరిచి రంగప్ప, కొరిచి పాపమ్మ, ఉన్నారు. కొరిచి ఈరప్ప 99. 3 లో 3. 92 జమీనులో రంగప్ప 99, 1లో 0 -58. 99, 424 సెంట్లు పంచుకున్నారు, ఈరప్ప మృతి చెందిన తర్వాత కుమారుడు వెంకట రామప్ప అంజినప్ప, గంగాధర్ లు ముగ్గురు కలిసి బాల నగర్ పల్లి గ్రామానికి చెందిన పి వెంకట్ రెడ్డి తండ్రి బాలిరెడ్డి కి 99. 3లో 3. 92 ఎకరాల భూమిని రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ 13 72/2012 మేరకు విక్రయించారు.

అయితే వెంకటరెడ్డి పద్మజ భర్త చంద్రశేఖర్ రెడ్డి, నిర్మల భర్త హేమా రెడ్డి కి 99. 3లో 1. 50 ఎకరా జమీనును 3. 92 పైకి 13 47/2022 డాక్యుమెంట్ మేరకు 17-9-2022 నా విక్రయించారు, కోరిచి రంగప్ప చెల్లెలు పాపమ్మకు 99. 1లో 0. 58 సెంట్లు, 99-4 లో 2. 47 జమీను దానవిక్రయం చేశాడు. పాపమ్మ వెంకటరెడ్డి తండ్రి బాలిరెడ్డి, తే నాగభూషణ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి కి 3971/2012 మేరకు విక్రయం చేసింది, ఇరువురు కలిసి కొండా వినయ్ తండ్రి కొండా కృష్ణమూర్తి కి రిజిస్టర్ డాక్యుమెంట్ కి నెంబర్ 2924/2022 మేరకు 4-3-2022న 99, 1లో 0-58 సెంట్లు, 99-4 లో 2. 46 సెంట్లు 99-3 లో 2. 43 సెంట్ల జమీను మెట్టు గోవింద రెడ్డికి 1676/2022 మేరకు విక్రయించారు.

కే. నాగప్ప తండ్రి వెంకటప్ప, కే వెంకటేష్ తండ్రి నాగప్ప ఇద్దరి నుండి 186/20 మేరకు 17-5-2022 హక్కు విడుదల చేశారు, 2021 లో తహసిల్దార్ అప్పట్లో ఎన్ ఓ సి కోసం సబ్ కలెక్టర్, మరియు కలెక్టర్ కు ప్రతిపాదన చేశారు. దీంతో అనెగ్జర్ ఫైవ్ (22-ఏ ఏ 1ఈ) నుండి జీవో నెంబర్ 139 మేరకు 24/4/2022 తొలగించారు. అయితే కొంతమంది అనవసరంగా దీనిని పెద్దగా చేస్తున్నారని మెట్టు గోవింద రెడ్డికి పేదల భూములను కబ్జా చేయాల్సిన అవసరం లేదని. వారు పేర్కొన్నారు. ఎవరికి హక్కు ఉన్నా కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు.

ఈ విషయంపై తహసిల్దార్ రంగనాయకులు వివరణ కోరగా. పాలసముద్రం రెవిన్యూ పొలంలోని 99 సర్వేనెంబర్లో తమకు హక్కు ఉందని రత్నమ్మ మరియు వారికి సంబంధించిన వారు దాదాపు ఏడు మంది వరకు తమ కార్యాలయానికి వచ్చారని, సదరు భూమి రెవెన్యూ రికార్డులను పట్టా భూమిగా మారిందని, భూమిలో ఏదైనా హక్కు ఉంటే కోర్టుకు వెళ్లాలని తాను వారికి తెలిపినట్లు వివరించారు,శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని పాలసముద్రం పొలంలో గల 99 సర్వే నెంబర్లో గల 7. 74 ఎకరాలలో ఎలాంటి అక్రమాలు జరగలేదని అనవసరంగా కొంతమంది దీనిని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కొనుగోలుదారులు బాలన్న గారి పల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలసముద్రం రెవెన్యూ పొలంలో పొలంలో 1929 సంవత్సరంలో డిఏ. 1427/ 38 మేరకు 13-3-1929 తేదీన 99 సర్వే నెంబర్లో 7, 74 సెంట్ల జమీలను కొరిచి పాపి గాడు అను మన వ్యక్తికి పట్టా ఇచ్చారు.

అయితే అతనికి ముగ్గురు సంతానం, కొరిచి ఈ రప్ప, కొరిచి రంగప్ప, కొరిచి పాపమ్మ, ఉన్నారు. కొరిచి ఈరప్ప 99. 3 లో 3. 92 జమీనులో రంగప్ప 99, 1లో 0 -58. 99, 424 సెంట్లు పంచుకున్నారు, ఈరప్ప మృతి చెందిన తర్వాత కుమారుడు వెంకట రామప్ప అంజినప్ప, గంగాధర్ లు ముగ్గురు కలిసి బాల నగర్ పల్లి గ్రామానికి చెందిన పి వెంకట్ రెడ్డి తండ్రి బాలిరెడ్డి కి 99. 3లో 3. 92 ఎకరాల భూమిని రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ 13 72/2012 మేరకు విక్రయించారు.

అయితే వెంకటరెడ్డి పద్మజ భర్త చంద్రశేఖర్ రెడ్డి, నిర్మల భర్త హేమా రెడ్డి కి 99. 3లో 1. 50 ఎకరా జమీనును 3. 92 పైకి 13 47/2022 డాక్యుమెంట్ మేరకు 17-9-2022 నా విక్రయించారు, కోరిచి రంగప్ప చెల్లెలు పాపమ్మకు 99. 1లో 0. 58 సెంట్లు, 99-4 లో 2. 47 జమీను దానవిక్రయం చేశాడు. పాపమ్మ వెంకటరెడ్డి తండ్రి బాలిరెడ్డి, తే నాగభూషణ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి కి 3971/2012 మేరకు విక్రయం చేసింది, ఇరువురు కలిసి కొండా వినయ్ తండ్రి కొండా కృష్ణమూర్తి కి రిజిస్టర్ డాక్యుమెంట్ కి నెంబర్ 2924/2022 మేరకు 4-3-2022న 99, 1లో 0-58 సెంట్లు, 99-4 లో 2. 46 సెంట్లు 99-3 లో 2. 43 సెంట్ల జమీను మెట్టు గోవింద రెడ్డికి 1676/2022 మేరకు విక్రయించారు.

కే. నాగప్ప తండ్రి వెంకటప్ప, కే వెంకటేష్ తండ్రి నాగప్ప ఇద్దరి నుండి 186/20 మేరకు 17-5-2022 హక్కు విడుదల చేశారు, 2021 లో తహసిల్దార్ అప్పట్లో ఎన్ ఓ సి కోసం సబ్ కలెక్టర్, మరియు కలెక్టర్ కు ప్రతిపాదన చేశారు. దీంతో అనెగ్జర్ ఫైవ్ (22-ఏ ఏ 1ఈ) నుండి జీవో నెంబర్ 139 మేరకు 24/4/2022 తొలగించారు. అయితే కొంతమంది అనవసరంగా దీనిని పెద్దగా చేస్తున్నారని మెట్టు గోవింద రెడ్డికి పేదల భూములను కబ్జా చేయాల్సిన అవసరం లేదని. వారు పేర్కొన్నారు. ఎవరికి హక్కు ఉన్నా కోర్టులో తేల్చుకుంటామని తెలిపారు.

ఈ విషయంపై తహసిల్దార్ రంగనాయకులు వివరణ కోరగా. పాలసముద్రం రెవిన్యూ పొలంలోని 99 సర్వేనెంబర్లో తమకు హక్కు ఉందని రత్నమ్మ మరియు వారికి సంబంధించిన వారు దాదాపు ఏడు మంది వరకు తమ కార్యాలయానికి వచ్చారని, సదరు భూమి రెవెన్యూ రికార్డులను పట్టా భూమిగా మారిందని, భూమిలో ఏదైనా హక్కు ఉంటే కోర్టుకు వెళ్లాలని తాను వారికి తెలిపినట్లు వివరించారు.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com