విరాట్ కోహ్లీపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో తృటిలో ఓడినప్పటికీ కోహ్లీని అతడు పొగడకుండా ఉండలేకపోయాడు. ఈ విజయంతో కోహ్లీలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నాడు. గతంలో ఫామ్‌లేమితో ఇబ్బందులు పడ్డ విరాట్ గొప్పగా పునరాగమనం చేశాడని కొనియాడాడు. జట్టుకోసం సాధించే విజయాలతో అతడి మనోస్థైర్యం పెరుగుతుందని చెప్పాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa