భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి.. తమిళనాడులోని రామేశ్వరంలోని ‘‘న్యూ పంబన్ బ్రిడ్జి’’ని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేలా రైల్వే మినిస్ట్రీ కృషి చేస్తోంది. 63మీట్లరు పొడవైన ఈ బ్రిడ్జిని పడవలు, ఓడలు వెళ్లే సమయంలో పైకి లిఫ్ట్ చేసే విధంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 81శాతం పనులు పూర్తయినట్లు పేర్కొంటూ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa