చిలకలగూడ దూద్ బావి లో ఉదయం సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు వ్యక్తులకు మెరుగైన చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తము 8 మంది గాయపడగా అందులో నారాయణస్వామి వ్యక్తి చనిపోయారు. ఖలీమా బేగం, జాఫర్, నర్సింగరావు, శ్రీనివాస్ లను యశోద ఆసుపత్రికి తరలిస్తున్నాం. మృతి చెందిన నారాయణ స్వామి కుటుంబాన్ని ఆదుకుంటాం అని పద్మ రావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa