బీరకాయ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. బీరకాయ లో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. జ్వరం ఉన్నవారు బీరకాయ పోటుతో చేసిన పేస్ట్‌ను రాసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. బీరకాయ కాలేయం మరియు గుండెకు మంచిది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గిస్తుంది.