నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా కారంపూడి కృష్ణా రెడ్డి ని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నియమించారు. నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ మేరకు నియామక ఉత్తర్వులను బుధవారం జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ ఆయనకు అందజేశారు. నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa