ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభినవ గాంధీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కొనియాడారు. విజయవాడ రాణిగారి తోట లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొంతమంది తాము రౌడీలమని విర్రవీగుతూ తాము గెలుస్తామని అనుకుంటారని కానీ సేవ కార్యక్రమాలే గద్దె రామ్మోహన్ ను గెలిపిస్తామని అన్నారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వర్ల రామయ్య ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa