చికిత్స కోసం వచ్చిన రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడో డాక్టర్. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఖరగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో జరిగిందీ దారుణం. బాధితురాలిని బెదిరిస్తోన్న దృశ్యాలను ఒకరు వీడియో తీయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. వైద్యుడు అజ్మల్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa