బిర్యానీ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది కోలన్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. బిర్యానీ ఆకులు డయాబెటిక్ పేషంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గాయాలలో, చట్టూత వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. యూరియస్ అనే ఎంజైమ్‌ను విడుదల చేయడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.