ప్రస్తుత సమాజంలో యువతలో ప్రతిభకు కొదువ లేదు. చాలా మంది తమలోని సృజనాత్మకతను విభిన్నంగా చాటుతున్నారు. అంతేకాకుండా సామాజిక సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ఈ కోవలో కొందరు యువతులు తమ శరీరంపై పులిచారలతో కూడిన పెయింటింగ్ వేయించుకున్నారు. ఆపై పులి ఆకారం వచ్చేలా ప్రదర్శన చేశారు. అంతరించిపోతున్న పులులను కాపాడాలనే సందేశాన్నిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa