సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు నేడు విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. రాజధాని అంశంపై త్వరగా విచారణ చేపట్టాలని సీజేఐకి ఏపీ సర్కార్ లేఖ రాసింది. అలాగే, ఈ కేసులో తమ వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేవియట్ పిటిషన్లను అమరావతి రైతులు దాఖలు చేశారు. వాటి విచారణకు అనుమతించిన సీజేఐ.. ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa