ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి డయాబెటిస్. సరైన సమయంలో డయాబెటిస్ నియంత్రించలేకపోతే ప్రమాదకరంగా మారుతుంది. అయితే, దాల్చినచెక్క పౌడర్ డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చినచెక్క టీ కూడా మంచి ఫలితాలిస్తుంది. అలాగే, రోజూ నేరేడు విత్తనాలు తీసుకుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దీనికోసం నేరేడు విత్తనాల్ని ముందుగా బాగా ఎండబెట్టి.. పౌడర్‌గా చేసుకోవాలి. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా మూడు వారాలు చేస్తే చాలు బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది.