మాకు ఏ పార్టీ నచ్చదు అనేవాళ్ళకి నోటా కి వేసే వాళ్ళకి మరి అదేవిధంగా అసలు ఏ పార్టి నచ్చదు మేము ఎవరికి వోట్ వేయము అనే వాళ్ళు ఒకసారి ఆలోచించండి అసలు వోట్ వేయకపోతే మీ మీద రాజకీయ ప్రభావం ఉందా లేదా అని ? కచ్చితంగా ఉంది అని నా సమాధానం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియజేసారు. కాబట్టి సిద్ధాంతాలు , వ్యక్తులు నచ్చిన పార్టీకి ఐన వోట్ వెయ్యండి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa